RCB - కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆర్సీబీ టీమ్ సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఆర్సీబీ టీమ్ కెప్టెన్ రజత్ పాటిదార్, సభ్యుడు జితేష్ శర్మ, ఉమెన్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
RCB players Rajat, Jitesh and Shreyanka offer prayers at Tirumala temple
#RCB
#Tirumala
#RoyalChallengersBengaluru
#RajatPatidar
#JiteshSharma
#ViratKohli
#IPL2025
#IPL2025
Also Read
TTD: నేరుగా శ్రీవారి దర్శనం, పరిమితులు- తాజా మార్గదర్శకాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/break-darshan-timings-change-in-tirumala-from-may-1st-434611.html?ref=DMDesc
తిరుమల శ్రీవారి సీనియర్ సేవకులకు కొత్త `డిజిగ్నేషన్`- కోటా విడుదల :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-to-release-srivari-seva-online-quota-for-the-month-of-june-2025-on-april-30-434481.html?ref=DMDesc
శ్రీవారి దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్ డెడ్, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/major-road-accident-in-tirupati-district-5-died-2-injured-cm-chandrababu-orders-to-officials-434435.html?ref=DMDesc